Telugu News: IBOMMA: రవి పై చిరంజీవి తీవ్ర ఆగ్రహం

తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా వేధించిన ‘ఐబొమ్మ’(IBOMMA) పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు జరగడంతో టాలీవుడ్ మొత్తం ఊపిరిపీల్చుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల దృఢసంకల్పాన్ని అందరూ అభినందించారు. Read Also: Akhanda New song:జాజికాయ జాజికాయ సిద్ధం – అఖండ 2 హైప్ పీక్‌లో! చిరంజీవి … Continue reading Telugu News: IBOMMA: రవి పై చిరంజీవి తీవ్ర ఆగ్రహం