Latest News: Ravi Teja: సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోను: రవితేజ

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన ఎనర్జీతో, యాక్షన్‌తో, వినూత్న పాత్రలతో ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. ఇటీవల ఆయన తన కెరీర్‌పై, వ్యక్తిగత ఆలోచనలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో రవితేజ (Ravi Teja) చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఆయన స్పష్టంగా చెప్పిన మాట – “నేను సినిమాల నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను” అని అన్నారు. Read Also: … Continue reading Latest News: Ravi Teja: సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోను: రవితేజ