Latest News: Allu Arjun: బన్నీ వల్లే డ్యాన్స్ క్వీన్ అయ్యా: స్టార్ హీరోయిన్

టీనేజ్ వయసులోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (tamannaah Bhatia) ఇప్పుడు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అగ్ర హీరోలతో పాటు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా తీసుకున్న కొత్త మలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐటెమ్ సాంగ్స్‌కి సంబంధించి మేకర్స్ మొదట గుర్తుకు తెచ్చుకునే పేరు ఇప్పుడు తమన్నానే అయింది. OTT: ఓటీటీలోకి శివ‌కార్తికేయ‌న్ సినిమా.. ఎప్పుడంటే? 35 … Continue reading Latest News: Allu Arjun: బన్నీ వల్లే డ్యాన్స్ క్వీన్ అయ్యా: స్టార్ హీరోయిన్