Latest News: How to Train Your Dragon: హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ

హాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ సాంకేతికంగా కొత్త ప్రయోగాలతో, విజువల్ ఎఫెక్ట్స్‌ అద్భుతాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. అందులో ఒక మణి ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ (How To Train Your Dragon). ఈ సినిమాకు డీన్ డెబ్లోయిస్ (Dean DeBlois) దర్శకత్వం వహించగా, ఇది ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్లిన చిత్రంగా నిలిచింది. Read Also: Nagarjuna: నాగ్ 100 మూవీ నుంచి తప్పుకున్న టబు? అద్భుతమైన అనిమేషన్‌, హృదయాన్ని తాకే … Continue reading Latest News: How to Train Your Dragon: హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ