Latest News: Nayanthara: మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార పారితోషికం ఎంతంటే?

సౌత్ ఇండస్ట్రీలో నయనతార (Nayanthara) లేడీ సూపర్ స్టార్‌గా తనదైన ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరనస మన శంకరవరప్రసాద్ గారు చిత్రం (Mana Shankaravaraprasad Garu’s film) లో నటిస్తుంది. అలాగే తమిళంలో అమ్మాన్ 2 చిత్రంలో నటిస్తుంది. Hindi actress: సంధ్యా శాంతారామ్ కన్నుమూత డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరు కాంబోలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా … Continue reading Latest News: Nayanthara: మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార పారితోషికం ఎంతంటే?