Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?

నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju Movie) ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే డీసెంట్ హిట్ తర్వాత మూడేళ్లకి ఇలా ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు నవీన్. ట్రైలర్, సాంగ్స్‌తోనే ఇది పక్కా పండగ ఎంటర్‌టైనర్ అనే క్లారిటీ మూవీ టీమ్ ఇచ్చింది. మరి ఆ అంచనాలన్ని థియేటర్లో నవీన్ అందుకున్నాడా? జాతిరత్నాలు లాంటి మరో … Continue reading Anaganaga Oka Raju Movie: ‘అనగనగా ఒక రాజు’- సినిమా ఎలా ఉందంటే?