Latest News: Homebound Movie: ఆస్కార్ బరిలో ‘హోమ్‌బౌండ్’ చిత్రం

ఇషాన్‌ కట్టర్‌, విశాల్‌ జెత్వా,జాన్వీకపూర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్‌’. 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డుల రేసులో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యింది ‘హోమ్‌బౌండ్‌’ సినిమా (Homebound Movie). పోలీసు కావాలనే తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో కుల,మత వివక్షను ఎదుర్కొంటూ ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశం.. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, (Homebound Movie) నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో … Continue reading Latest News: Homebound Movie: ఆస్కార్ బరిలో ‘హోమ్‌బౌండ్’ చిత్రం