Hollywood: ‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ రోజర్ అల్లర్స్ ఇకలేరు

హాలీవుడ్ (Hollywood) యానిమేటెడ్ క్లాసిక్ మూవీ ‘ది లయన్ కింగ్’ (1994) కో-డైరెక్టర్ రోజర్ అల్లర్స్ (Roger Allers) కన్నుమూశారు. 76 ఏళ్ల వయసులో ఆయన కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన నివాసంలో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. యానిమేషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రోజర్ అల్లర్స్ మృతి అంతర్జాతీయ సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది.డిస్నీ సంస్థలో పనిచేస్తూ ‘అలాద్దీన్’ (1992), ‘ఓలివర్ & కంపెనీ’ (1988), ‘బ్యూటీ అండ్ ది … Continue reading Hollywood: ‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ రోజర్ అల్లర్స్ ఇకలేరు