Latest News: Cary-Hiroyuki Tagawa: హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్‌లో తనకంటూ, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జపాన్‌ మూలాలున్న అమెరికన్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా (75) (Cary-Hiroyuki Tagawa) ఇకలేరు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో, ఆయన కన్నుమూశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.. ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో తనదైన స్థానం ఏర్పరచుకున్న తగావా, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. Read Also: Akhanda 2 box office impact : ‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? … Continue reading Latest News: Cary-Hiroyuki Tagawa: హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు