Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు

సినీ ప్రేమికుల లో, థియేటర్లలో ఏ సినిమాలు విడుదలవుతున్నాయి, ఏవి హిట్ అవుతున్నాయి అన్న ఆసక్తి ఎంత ఉంటుందో, అదే స్థాయిలో ఓటీటీ (OTT) లో స్ట్రీమింగ్‌కు వచ్చే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పని ఒత్తిడితో థియేటర్‌కు వెళ్లలేని వారు లేదా తమకు ఇష్టమైన సినిమా హాల్‌లో చూడలేక మిస్ అయిన వారు, ఓటీటీలో చూసుకోవచ్చు. Read Also: Globe Trotter Event Passport: మహేష్–రాజమౌళి ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌కు … Continue reading Latest News: OTT: ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు