Latest News: De De Pyaar De 2: అజయ్ దేవగణ్ దే దే ప్యార్ దే 2 ట్రైలర్ లో హై లైట్స్

బాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ జానర్‌లో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చిత్రం ‘దే దే ప్యార్ దే’. 2019 (‘De De Pyaar De’. 2019) లో విడుదలైన ఈ సినిమా, అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ కాస్ట్, హాస్యభరిత కథనం, ఆకట్టుకునే డైలాగ్‌లతో ప్రేక్షకులను మైమరిపించింది. సినిమా ప్రేక్షకుల, విమర్శకుల నుండి మంచి స్పందనను పొందడమే కాక, బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని సాధించింది. ఆ సినిమా విజయానికి ఆధారంగా, … Continue reading Latest News: De De Pyaar De 2: అజయ్ దేవగణ్ దే దే ప్యార్ దే 2 ట్రైలర్ లో హై లైట్స్