Latest News: Rajasekhar: హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు

టాలీవుడ్‌లో యాంగ్రీ స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాజశేఖర్ (Rajasekhar). డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ సాలిడ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మాస్ ప్రేక్షకులకు తన ఆవేశభరిత నటనతో, వేరియేషన్ పాత్రలతో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు అందించిన ఆయన వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. హీరోగా అయినా, కీలక పాత్రల్లో అయినా తనదైన పాత్రకు న్యాయం చేసే నటుడిగా రాజశేఖర్‌ … Continue reading Latest News: Rajasekhar: హీరో రాజశేఖర్‌కి షూటింగ్‌లో తీవ్ర గాయాలు