Latest News: Aaryan Movie: ఆర్యన్‌ టీజర్‌ చూసారా?

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు విష్ణు విశాల్, ఈసారి ఒక కొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నాడు. ఈ చిత్రం పేరు ‘ఆర్యన్’(Aaryan Movie). విష్ణు విశాల్‌ కథానాయకుడిగా ఈ సినిమాలో పాత్ర పోషించనున్నారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. Deepika Padukone: ముక్కుసూటిగా దీపికా: … Continue reading Latest News: Aaryan Movie: ఆర్యన్‌ టీజర్‌ చూసారా?