Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్ (Spirit Movie) అనే భారీ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక కాపీ డ్రామా. ఇందులో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ‘స్పిరిట్ – వన్ బ్యాడ్ హ్యాబిట్’ (Spirit Movie) ప్రోమో … Continue reading Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?