Latest News: GV Prakash: జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు

ప్రసిద్ధ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి (GV Prakash-Saindhavi) ల వివాహ బంధం అధికారికంగా ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో వీరి 12 ఏళ్ల పెళ్లి జీవితానికి ముగింపు పలికింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం ఈ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన అనంతరం కోర్టు విడాకులు మంజూరు చేసింది. Chiranjeevi-కుటుంబ సభ్యులతో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి జీవీ ప్రకాశ్ కుమార్ … Continue reading Latest News: GV Prakash: జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు