News Telugu: Geece: ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక!

మాళవిక మోహనన్ Geece గ్రీస్‌లో ‘రాజా సాబ్’ వైబ్స్ – ప్రభాస్ సినిమాపై హైప్ పెరిగింది! పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యూనిట్‌ గ్రీస్‌లో మిగిలిన రెండు పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సందర్భంలో హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika mohan) సోషల్ మీడియాలో హీట్ చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్‌ … Continue reading News Telugu: Geece: ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక!