Latest News: Gouri Kishan: నటి పై బాడీ షేమింగ్.. క్షమాపణలు చెప్పిన రిపోర్టర్

తమిళంలో విడుదలైన 96 సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష టీనేజ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది గౌరీ కిషన్ (Gouri Kishan). అదే చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేయగా.. తెలుగులోనూ అదే పాత్రలో కనిపించింది. కేరళకు చెందిన గౌరీ కిషన్ తెలుగుతోపాటు,తమిళంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Read Also: Shraddha Kapoor: Zootopia మూవీకి శ్రద్ధా వాయిస్ ఓవర్ ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా రాణిస్తుంది. తమిళంలో … Continue reading Latest News: Gouri Kishan: నటి పై బాడీ షేమింగ్.. క్షమాపణలు చెప్పిన రిపోర్టర్