Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా చర్చలు, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ సినిమా స్టార్‌ల క్రేజ్‌ను కొలిచే ప్రధాన ప్రమాణంగా మారిపోయాయి. థియేటర్లలో కలెక్షన్లు ఎంత కీలకమో… ఆన్‌లైన్‌లో ఒక నటుడిపై ఎంతగా సెర్చ్ జరుగుతుందన్నదీ అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో 2025 (Google Search 2025) సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. Read Also: Yash Raj Films: ‘వార్-2’ నష్టాలపై నాగవంశీ క్లారిటీ … Continue reading Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే