Telugu News: Globetrotter:ఈవెంట్ ముందు కృష్ణను తలచుకున్నమహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి మరియు లెజెండరీ నటుడు కృష్ణను(Actor Krishna) మరోసారి జ్ఞాపకం చేసుకుని హృదయపూర్వకంగా స్పందించారు. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌ట్రాటర్’ (Globetrotter) పేరుతో భారీ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రత్యేక సందర్భం ముందురోజే మహేశ్ బాబుకు తన తండ్రి గురించే ఎక్కువగా గుర్తొచ్చినట్లు కనిపించింది. Read Also: Akhanda 2: ‘అఖండ 2’ నుంచి తాండవం … Continue reading Telugu News: Globetrotter:ఈవెంట్ ముందు కృష్ణను తలచుకున్నమహేశ్ బాబు