Gaddar Awards: విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు: నాగార్జున

Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డులను ప్రకటించింది. గత ఏడాది సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిశీలించిన జ్యూరీ, ‘తండేల్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అక్కినేని నాగచైతన్యను ‘ఉత్తమ నటుడు’ (Best Actor) కేటగిరీకి ఎంపిక చేసింది. చైతూ కెరీర్‌లో ఇది రెండో స్టేట్ అవార్డు కావడం విశేషం. గతంలో ‘మనం’ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి … Continue reading Gaddar Awards: విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు: నాగార్జున