Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్…

Revanth Reddy : తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రుల మద్దతు ఎప్పుడూ ఉందని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు సినీ రంగానికి స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబరు 9న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున అల్లు అరవింద్ ఈ విషయాలు వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ విడుదలకు ముందు, … Continue reading Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్…