Vrushakarma Movie: భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్

Vrushakarma Movie: టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్ర గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, Read Also: Tamil Nadu Elections 2026: టీవీకే అన్ని పార్టీలు ఓడిస్తుంది: విజయ్ ధీమా చీకటి రహస్యాలు.. ఉత్కంఠ రేపుతున్న … Continue reading Vrushakarma Movie: భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్