Final Destination bloodlines : ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు OTT లో ఎప్పుడూ, ఎక్కడ చూడాలి?

Final Destination bloodlines: ఫ్రాంచైజీలో ఆరవ సినిమా, మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రెసికొనింగ్తో పాటు థియేటర్స్‌లో విడుదలైనప్పటికీ, ఇది మంచి విజయాన్ని సాధించింది. కొత్త కాస్ట్‌తో వచ్చిన ఈ రీబూట్ కొత్త తరాన్ని ఆకట్టుకోగలిగింది. ఇప్పుడు, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు భారతదేశంలో OTT ద్వారా స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉంది. జాక్ లిపోవ్‌స్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు, OTTలో అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా పలు భాషలలో కూడా … Continue reading Final Destination bloodlines : ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్లు OTT లో ఎప్పుడూ, ఎక్కడ చూడాలి?