Latest News: Kalaimamani Awards 2025: కలైమామణి అవార్డ్స్ అందుకున్న సినీప్రముఖులు

తమిళనాడు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన కళాకారులను ‘కలైమామణి’ (Kalaimamani Award) పురస్కారంతో సత్కరిస్తూ వస్తోంది. ఈ అవార్డు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ తరపున కళా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందజేయబడుతుంది. తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకుగాను కలైమామణి పురస్కార గ్రహీతలను ప్రకటించి, చెన్నైలోని వాణి మహల్‌లో శనివారం సాయంత్రం ఘనంగా ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. K-Ramp Movie: కె- ర్యాంప్‌ ట్రైలర్ విడుదల ఈ వేడుకలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. … Continue reading Latest News: Kalaimamani Awards 2025: కలైమామణి అవార్డ్స్ అందుకున్న సినీప్రముఖులు