Latest News: Radha Krishna Kumar: సినీ దర్శకుడు రాధాకృష్ణ తల్లి కన్నుమూత

టాలీవుడ్‌లో యువ దర్శకుడిగా గుర్తింపు పొందిన రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ (‘Radheshyam’) వంటి పాన్-ఇండియా చిత్రాన్ని తెరకెక్కించిన రాధాకృష్ణ తల్లి రమణి(60) మృతి చెందారు. ఈ నెల 15వ తేదీనే ఆమె తుదిశ్వాస విడవగా, ఈ విషయాన్ని రాధాకృష్ణ (Radha Krishna Kumar) తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. Read Also: IMMADI RAVI: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీలోకి View this … Continue reading Latest News: Radha Krishna Kumar: సినీ దర్శకుడు రాధాకృష్ణ తల్లి కన్నుమూత