Latest News: Priyanka Arul Mohan:  ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక

ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ సినీ ప్రపంచంలోకి ప్రవేశం నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో చేసింది. ఆ చిత్రంతోనే ఆమెకు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శర్వానంద్‌తో కలిసి నటించిన ‘శ్రీకారం’ చిత్రంలో ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే నానితో నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ ఆమె క్యూట్ లుక్స్,అద్భుతమైన అభినయం ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. Vijay Deverakonda: విజయ్ దేవరకొండ … Continue reading Latest News: Priyanka Arul Mohan:  ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక