Andhra King Taluka Trailer : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

Andhra King Taluka Trailer : ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న “ఆంధ్ర కింగ్ తలుకా” సినిమా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. అభిమానిపై ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌కి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మంచి హైప్‌ను తీసుకువచ్చాయి. ఈ చిత్రానికి మహేష్ బాబు.P దర్శకత్వం వహిస్తున్నారు. Read Also: UP Crime: యూపీలో దారుణం ఒకే ఇంట్లో ఐదు మంది మృతదేహాలు చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ను నవంబర్ … Continue reading Andhra King Taluka Trailer : రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్