Eko Movie: ఓటీటీలోకి ‘ఎకో’ ఎప్పుడంటే?

మలయాళం ఇండస్ట్రీ లో చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు, వందల కోట్లను వసూలు చేశాయి. ఈ ఏడాది కూడా అదే రికార్డును కొనసాగిస్తూ వెళ్లింది. అలాంటి రికార్డులను సాధించిన సినిమాల జాబితాలో ‘ఎకో’ (Eko Movie) ఒకటిగా కనిపిస్తుంది. సందీప్ వినీత్ .. నరేన్ .. బినూ పప్పు .. సౌరభ్ సచ్ దేవా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు.కేవలం 5 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, … Continue reading Eko Movie: ఓటీటీలోకి ‘ఎకో’ ఎప్పుడంటే?