Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన

నటి ఈషా రెబ్బా(Eesha Rebba) తన రాబోయే సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’లో నటిస్తున్న శాంతి పాత్రపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేందుకు అనువైన మంచి వినోదాత్మక సినిమా అని పేర్కొన్న ఆమె, జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు ఈషా మాట్లాడుతూ ఈషా మాట్లాడుతూ, ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కథలో ఉన్న భావోద్వేగాలు … Continue reading Eesha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’పై ఈషా రెబ్బా స్పందన