Eesha Movie: ఈషా మూవీ రివ్యూ

త్రిగున్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంత్, బబ్లూ పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఈషా’ (Eesha Movie). హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుస హిట్స్ కొడుతున్న బన్నీవాస్‌, వంశీ నందిపాటి ‘ఈషా’ సినిమా (Eesha Movie)ను డిసెంబర్ 25న థియేటర్స్ లో రిలీజ్ చేసారు.మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. … Continue reading Eesha Movie: ఈషా మూవీ రివ్యూ