Latest News: Prabhas: జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి

ప్ర‌ముఖ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్ర‌స్తుతం జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాతో జపాన్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రభాస్‌కు అక్కడి అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. తాజాగా ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి రూపొందించిన ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం (The film ‘Baahubali: The Epic’) ఈ నెల 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రభాస్ అక్కడికి వెళ్లారు. జపాన్ అభిమానులతో కలిసి … Continue reading Latest News: Prabhas: జ‌పాన్‌లో భూకంపం.. ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: ద‌ర్శ‌కుడు మారుతి