Latest News: Ravi Teja: ఈగల్ సినిమా నా ఫేవరెట్

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) మరోసారి తన అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తన ఉత్సాహం, ఎనర్జీ, ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న రవితేజ. ఆయన నటించిన తాజా చిత్రం “మాస్ జాతర” అక్టోబర్‌ 31న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Read Also: Dil Raju: సల్మాన్ ఖాన్‌తో దిల్ రాజు సినిమా? భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ … Continue reading Latest News: Ravi Teja: ఈగల్ సినిమా నా ఫేవరెట్