News Telugu: Dussehra: వరుణ్-లావణ్య దంపతుల తనయుడి పేరు ఏమిటో తెలుసా ??

విజయదశమి Dussehra సందర్భంగా వరుణ్ తేజ్–లావణ్య దంపతులు తమ కుమారుడి పేరును ప్రకటించారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు విజయదశమి పర్వదినం నాడు తమ పుత్రుని నామకరణం చేశారు. చిన్నారికి “వాయువ్ తేజ్ కొణిదెల” (Vaayuv Tej Konidela) అని పేరు పెట్టినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్న వరుణ్ తేజ్ – “మా జీవితాల్లోకి వచ్చిన గొప్ప ఆశీర్వాదానికి ఇప్పుడు ఒక ప్రత్యేక పేరు … Continue reading News Telugu: Dussehra: వరుణ్-లావణ్య దంపతుల తనయుడి పేరు ఏమిటో తెలుసా ??