మొదటి నుంచి కూడా ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) విభిన్నమైన కథలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే ‘డ్రైవ్’. (Drive) డిసెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. Read Also: … Continue reading Drive: ‘డ్రైవ్’ మూవీ రివ్యూ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed