Dolby Screen: దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఎక్కడంటే?

కొత్త సంవత్సరం 2026లో అల్లు అరవింద్, అల్లు అర్జున్(Allu Arjun) ఏషియన్ సినిమాస్‌తో కలిసి కోకాపేట్‌లో ఒక అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను జనవరి మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ని (Dolby Screen) అల్లు సినీప్లెక్స్ సిద్ధం చేస్తుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. కోకాపేటలో ఉన్న ఈ 75 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ డిసిఐ ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో పనిచేస్తుంద‌ని, ఇందులో డాల్బీ విజన్, డాల్బీ 3డి ప్రొజెక్షన్ సాంకేతిక‌తో విజువ‌ల్స్ … Continue reading Dolby Screen: దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్.. ఎక్కడంటే?