Latest News: Rukmini Vasant: రుక్మిణి వసంత్ కుటుంబ నేప‌థ్యం తెలుసా?

‘సప్త సాగరాలు దాటి’ అనే చిత్రంతో రుక్మిణి (Rukmini Vasant) తెరపై తన ప్రతిభను చాటుకుంది. ఆ సినిమాలో ఆమె చూపించిన సున్నితమైన భావ వ్యక్తీకరణ, లోతైన పాత్ర పోషణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. Samantha: సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) లో యువరాణి పాత్రలో కనిపించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన రాయల లుక్స్, క్లాసీ ప్రెజెన్స్, … Continue reading Latest News: Rukmini Vasant: రుక్మిణి వసంత్ కుటుంబ నేప‌థ్యం తెలుసా?