Latest News: Sandeep Raj: ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్

సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా, ‘కలర్ ఫోటో’ ఫేం సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోగ్లీ ’ సినిమాని (‘Mowgli’ movie) ,మొదట డిసెంబర్ 12న విడుదల చేయాలని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించారు. పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే ఏర్పడ్డాయి. అయితే, సినిమా విడుద‌ల విష‌యంలో ఇబ్బందులు వస్తున్నాయ‌ని సందీప్ రాజ్ (Sandeep Raj) త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. Read … Continue reading Latest News: Sandeep Raj: ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్