Latest News: Ajith-Vijay: విజయ్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అజిత్‌

సోషల్ మీడియా యుగంలో, అభిమానుల మధ్య జరిగే వాదోపవాదాలు, కామెంట్లు, మీమ్స్, చాలాసార్లు ఘర్షణల వరకూ వెళ్లడం ఇప్పుడు సాధారణమే అయింది. తమిళ సినీ పరిశ్రమలో అయితే ఈ ఫ్యాన్ వార్‌లకు అజిత్ కుమార్, విజయ్ (Ajith-Vijay) అభిమానులే సింబల్‌గా మారారు.వీరి సినిమాలు రిలీజ్ అయిన రోజున థియేటర్ల దగ్గర జరిగే హడావుడి, ఆనందం ఒక పండగ అయితే, అభిమానుల మధ్య జరిగే ఈ పోటీ, తగాదాలు హాట్‌టాపిక్‌గా మారుతుంటాయి. Read Also: Ravi Kishan: మరోసారి బీజేపీ … Continue reading Latest News: Ajith-Vijay: విజయ్‌తో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన అజిత్‌