Latest News: Dhurandhar Movie: వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ధురంధర్’ చిత్రం (Dhurandhar Movie) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించి, వరుసగా రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే, అందులోని రాజకీయ అంశాలతో తాను ఏకీభవించలేనని చెప్పడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాపై హృతిక్ స్పందిస్తూ, “నాకు ‘ధురంధర్’ (Dhurandhar Movie) … Continue reading Latest News: Dhurandhar Movie: వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు