Dhurandhar Movie: 500 కోట్ల క్లబ్‌లో కి చేరిన ‘ధురంధర్’
ప్రస్తుతం మొత్తం ఇండియన్ సినిమాని షేక్ చేస్తున్న సెన్సేషనల్ హిట్ చిత్రమే “ధురంధర్” (Dhurandhar Movie). ఇండియా(India) లో విడుదలైన 15 రోజుల్లోనే రూ.500Cr కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లోనూ 3వ స్థానానికి చేరింది. తొలి 2 స్థానాల్లో కాంతార ఛాప్టర్-1(రూ.622Cr), ఛావా(601Cr) ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.700Cr … Continue reading Dhurandhar Movie: 500 కోట్ల క్లబ్‌లో కి చేరిన ‘ధురంధర్’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed