Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ (Dhurandhar Movie) కలెక్షన్లలో దూసుకుపోతుంది. మూడో శనివారం ‘ధురంధర్’ (Dhurandhar Movie) మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా సాధించని స్థాయిలో వసూళ్లు నమోదు చేసి ఇండస్ట్రీ రికార్డ్స్‌ను తిరగరాసింది. ఈ రికార్డు ప్రాధాన్యత ఏమిటంటే, దాదాపు 8 సంవత్సరాలుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన ‘బాహుబలి 2’ రికార్డును ‘ధురంధర్’ బ్రేక్ చేయడం విశేషం. ఇండియన్ బాక్సాఫీస్ … Continue reading Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed