Latest News: Dhurandhar Movie: పుష్ప-2 రికార్డు ను బద్దలుకొట్టిన ‘ధురంధర్’
రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్ (Dhurandhar Movie). యురి ఫేమ్ ఆదిథ్య ధార్, తెరకెక్కించిన ఈ సినిమాలో సారా అర్జున్ కథానాయికగా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితర స్టారాది స్టార్స్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ధురంధర్’ చిత్రానికి (Dhurandhar Movie)ప్రేక్షకుల నుంచి మంచి స్పందన … Continue reading Latest News: Dhurandhar Movie: పుష్ప-2 రికార్డు ను బద్దలుకొట్టిన ‘ధురంధర్’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed