Dhurandhar 2 Telugu Trailer: ‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

Dhurandhar 2 Telugu Trailer: గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ‘హంజా’, ‘జస్కిరత్ సింగ్ రంగీ’ అనే రెండు విభిన్నమైన, పవర్‌ఫుల్ లుక్స్‌లో కనిపిస్తూ తన నటనతో అదరగొట్టారు. ఆదిత్య ధర్ విజన్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు … Continue reading Dhurandhar 2 Telugu Trailer: ‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్