Latest News: Dhurandar Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ధూరందర్’

బాలీవుడ్‌లోని ర‌ణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా ‘ధూరందర్’ (Dhurandar Movie) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 05 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలి రోజే రూ. 28.60 కోట్ల వసూళ్లును సాధించిన ఈ (Dhurandar Movie), చిత్రం (నిన్న) శ‌నివారం రోజున రూ.33 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. Read Also: Bigg Boss 9: రీతూపై నాగార్జున జోకులు తొలి రోజే … Continue reading Latest News: Dhurandar Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘ధూరందర్’