Dhruv Vikram: టాలీవుడ్‌పై కన్నేసిన విక్రమ్ కుమారుడు?

తమిళ సినీ పరిశ్రమలో యువ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు నేరుగా టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్, మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్న ఆయన, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతున్నారు. Read Also: Supreme Court: నటి ప్రత్యూష మృతి కేసులో … Continue reading Dhruv Vikram: టాలీవుడ్‌పై కన్నేసిన విక్రమ్ కుమారుడు?