Latest News: Keerthy Suresh: ధోనీ నా ఫేవరేట్ క్రికెటర్: కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) తన అభిమాన క్రికెటర్ ఎవరో వెల్లడించింది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపింది. ధోనీ అంటే తనకు చిన్ననాటి నుంచే ఎంతో ఇష్టమని, ఆయనే తన జీవితంలో మొదటి క్రష్ (Crush) అని చెప్పుకొచ్చింది. “ధోనీ లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని,” అంటూ ఆమె నవ్వుతూ చెప్పిన వ్యాఖ్యలు … Continue reading Latest News: Keerthy Suresh: ధోనీ నా ఫేవరేట్ క్రికెటర్: కీర్తి సురేష్