Latest news: Dharmendra: ఫిలింఫేర్ అవార్డుకు నోచుకోని ధర్మేంద్ర

హిందీ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించిన మెగా స్టార్ ధర్మేంద్ర, ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించినప్పటికీ, ఫిలింఫేర్(Filmfare) ఉత్తమ నటుడి(Dharmendra) విభాగంలో ఒక్కసారి కూడా అవార్డు దక్కకపోవడం తనను ఎప్పటికప్పడు బాధపెట్టేదని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రస్తావించారు. ధర్మేంద్రకు ఎటువంటి ఫార్మల్ యాక్టింగ్ ట్రైనింగ్ లేకపోయినా, సహజమైన హావభావాలు, ఆత్మవిశ్వాసం, మాస్‌ అప్పీల్‌తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నారు. సత్యకామం, సీతా ఔర్ గీతా, చూప్కే చూప్కే వంటి చిత్రాల్లో … Continue reading Latest news: Dharmendra: ఫిలింఫేర్ అవార్డుకు నోచుకోని ధర్మేంద్ర