Dhandoraa: కుల వ్యవస్థపై ‘దండోరా’.. ఆలోచింపజేస్తున్న ట్రైలర్

తెలంగాణ గ్రామీణ జీవన శైలి,(Dhandoraa) సామాజిక సమస్యలను ప్రతిబింబించే చిత్రం ‘దండోరా’ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభంలో వినిపించే డైలాగ్ “మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసింద్రా ఆ దేవుడు..” ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను సూటిగా చూపిస్తోంది. ఊరి బయట శవాన్ని మోసుకెళ్తున్న … Continue reading Dhandoraa: కుల వ్యవస్థపై ‘దండోరా’.. ఆలోచింపజేస్తున్న ట్రైలర్