Devara 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ‘దేవర 2’ గుడ్ న్యూస్

Telugu Movie Updates: ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘దేవర 2’(Devara 2) షూటింగ్ వచ్చే మే నెలలో ప్రారంభం కానుందని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ వెల్లడించారు. తొలి భాగం సాధించిన భారీ విజయంతో ఉత్సాహంగా ఉన్న చిత్రబృందం, రెండో భాగాన్ని మరింత వైభవంగా, పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది. Read Also: Chiranjeevi: క్యాస్టింగ్‌ కౌచ్‌ పై మెగాస్టార్‌ కీలక వ్యాఖ్యలు 2027లో విడుదల చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే సినిమాకు … Continue reading Devara 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ‘దేవర 2’ గుడ్ న్యూస్