Latest news: Deepika Padukone: ఆరోగ్యకరమైన పని వాతావరణానికే నా తొలి ప్రాధాన్యత: దీపిక

బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె ఇటీవల ఆమె అనేక పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులను తిరస్కరించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. కల్కి(Deepika Padukone) సీక్వెల్ స్పిరిట్ సినిమాలలో నటించకుండా ఉండటానికి కారణం పారితోషికం లేదా డేట్స్ కాదని తన మొదటి ప్రాధాన్యత ఆరోగ్యకరమైన పని వాతావరణం(Weather) అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పారితోషికం లేదా బడ్జెట్ తన పనిలో నిర్ణయాత్మక అంశాలు కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణమే తనకు ఎక్కువ ప్రాధాన్యత అని స్పష్టం … Continue reading Latest news: Deepika Padukone: ఆరోగ్యకరమైన పని వాతావరణానికే నా తొలి ప్రాధాన్యత: దీపిక